పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు...*
సనత్ నగర్ రౌండ్ టేబుల్ స్కూల్ లోఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

10TH CLASS VIDYA

ఇంగ్లిష్
దోతతి ఇంగ్లిష్కు సంబంధించి పేపర్-Iలో Prescribed Readerలోని Prose, Poetry కి చెందిన అంశాలతోపాటు Grammar పై, పేపర్-IIలో Supplementary Reader, Letter, Story, Essay Writing అంశాలపై ప్రశ్నలు వస్తాయి. పరీక్షల్లో Language Skills కు చెందిన అంశాలపైనే ప్రశ్నలు అధికంగా స్తాయి. ప్రశ్నలు ఎంత పెద్దవైనా క్షుణ్ణంగా దివి, అర్థం చేసుకొని ఒకటి రెండు మాటల్లో లేదా వాక్యాల్లో మాధానం రాయాలి. నిపుణుల సాయంతో ఇంగ్లిష్కు సంబంధించిన ప్రతి అధ్యాయానికి సులభంగా అర్థమయ్యే రీతిలో మౌలికాంశాలను అందిస్తున్నాం.

వీటితోపాటు ప‌బ్లిక్ ప‌రీక్షల దృష్ట్యా ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు
వ్యాక‌ర‌ణాంశాలు, బిట్‌బ్యాంక్‌లను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చాం.
అధికంగా మార్కులు సాధించిడానికి అవ‌కాశ‌మున్న Reading Comprehension, 
Letter Writing, Essay Writing, Story Writing విభాగాల‌కు ప్రత్యేకంగా
రూపొందించిన మెటీరియ‌ల్ అందిస్తున్నాం. విద్యార్థుల‌కు మంచి మార్కులు 
సాధించడానికి ఇవి తోడ్పడ‌తాయి.
హిందీ
దోతతిలో సులభంగా మార్కులు సాధించడానికి అవకాశమున్న రో బ్జెక్టు హిందీ
అన్ని బ్జెక్టులకూ రెండు పేపర్లున్నా, హిందీకి ఒకటే పేపర్ ఉంటుంది. దీంట్లో ద్యభాగం
ద్యభాగం, ఉపవాచకం, వ్యాకణాంశాలపై ప్రశ్నలు స్తాయి. భాషపై ట్టు సాధించాలన్నా.. 
ముందుగా వ్యాకణాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. లాంగ్వేజ్ పేపర్లలో మంచి 
మార్కులు సాధించడానికి రో సాధనం మంచి స్తూరి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 
నిపుణుల సూచలతోపాటు ప్రతి అధ్యాయానికి సులభంగా అర్థమయ్యే రీతిలో 
మౌలికాంశాలను రూపొందించి అందిస్తున్నాం. వీటితోపాటు బ్లిక్ రీక్షల దృష్ట్యా 
ముఖ్యమైన ప్రశ్నలు-వాబులు, వ్యాకణాంశాలు-వివలు, బిట్బ్యాంక్లను 
కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. విద్యార్థులు హిందీలో మంచి మార్కులు
సాధించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
తెలుగు
దోతతి తెలుగుకు సంబంధించి పేపర్-Iలో ద్యభాగం, ద్యభాగానికి చెందిన అంశాలపై, పేపర్-Iలో ఉపవాచకం, వ్యాకణాంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇత బ్జెక్టుల్లో అలవోకగా మార్కులు సాధిస్తున్న అభ్యర్థులు సైతం తెలుగులో మంచి మార్కులు సాధించడానికి ఆపసోపాలు డుతున్నారు. చాలామందికి తెలుగు భాషకు సంబంధించి రైన అవగాహ ఉండటం లేదు. వీటన్నింటినీ నించి నిపుణులతో ప్రతి అధ్యాయానికి సులభంగా అర్థమయ్యే రీతిలో మౌలికాంశాలను రూపొందించి అందిస్తున్నాం. వీటితోపాటు బ్లిక్ రీక్షల దృష్ట్యా ముఖ్యమైన ప్రశ్నలు-వాబులు, వ్యాకణాంశాలు-వివలు, బిట్బ్యాంక్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. విద్యార్థులు తెలుగులో మంచి మార్కులు సాధించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

ణితం
వందశాతం మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న బ్జెక్టు ణితం. దో తి ణితంలో మొత్తం 12 చాప్టర్లు ఉన్నాయి. వాటిలో పేపర్‌Iలో ఆరు చాప్టర్ల నుంచి, పేపర్‌II లో రో ఆరు చాప్టర్ల నుంచి ప్రశ్నలు స్తాయి. ప్రతి అధ్యాయానికి సంబంధించిన మౌలికాంశాలు, ముఖ్యమైన ప్రశ్నలు-వాబులు, బిట్బ్యాంక్ను అందిస్తున్నాం. నిపుణులు రూపొందించిన మాచారం మంచి మార్కులు తెచ్చుకోవడంలో విద్యార్థులకు ఉపయోగడుతుంది.
భౌతికశాస్త్ర
భౌతికశాస్త్రాన్ని చాలామంది విద్యార్థులు హుతిక్క శాస్త్రంగా భావిస్తారు. కానీ ఆసక్తితో దివితే దీంట్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. భౌతికశాస్త్ర పాఠ్యాంశాలను నిత్య జీవిత సంఘతో అనువర్తన చేస్తూ దివితే ఆసక్తికరంగా ఉంటాయని సూచిస్తున్నారు నిపుణులు.

అలాంటి పాఠ్యభాగాల‌న్నింటినీ గుర్తించి, మ‌రింత ఉత్సాహంగా చ‌దువుకునేందుకు 
వీలుగా యానిమేష‌న్లతో వివ‌ర‌ణ‌లు రూపొందించాం. వీటితోపాటు ప‌దోత‌ర‌గ‌తికి 
సంబంధించిన ప్రతి అధ్యాయానికి మౌలికాంశాలు, ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు
బిట్‌బ్యాంక్‌ల‌ను అందిస్తున్నాం. నిపుణులు రూపొందించిన స‌మాచారం మంచి 
మార్కులు సాధించడానికి విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

సాయశాస్త్ర
దోతతిలో అధిక మార్కులు సంపాదించుకోవడానికి అవకాశమున్న రో బ్జెక్టు రసాయశాస్త్రం. వివిధ మూలకాలు.. వాటి మ్మేళనాలు, ర్మాలు, ఉపయోగాలు, సాయ మీకణాలపై ట్టుసాధిస్తే దీంట్లో 95 శాతానికి పైగా మార్కులు సాధించచ్చు. చాలామంది విద్యార్థులు వీటిని నేర్చుకోవడాన్ని ష్టంగా భావిస్తారు. ఇది నించి ప్రతి అధ్యాయానికి నిపుణులతో రూపొందించిన మౌలికాంశాలు, ముఖ్యమైన ప్రశ్నలు-వాబులు, బిట్బ్యాంక్ను అందిస్తున్నాం. మంచి మార్కులు సాధించడానికి ఇవి విద్యార్థులకు ఎంతగానో తోడ్పడతాయి.

పాఠ్యభాగాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకుంటే ఆశించిన పరిజ్ఞానాన్ని విద్యార్థి పొందగలుగుతాడు. ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానాలు రాయగలుగుతాడు. అందుకే పాఠాలను సులభ శైలిలో వివరించే ప్రయత్నం జరిగింది. నిత్యజీవిత ఉదాహరణలతో వీలైనంత సరళంగా పాఠాలను నిపుణులు వివరించారు. మౌలికాంశాలపై పట్టు సాధించడానికి ఉపయోగపడే పాఠ్యభాగాల కోసం క్లిక్ చేయండి...


సాంఘికశాస్త్రం




ఆర్థిక‌, సామాజిక, రాజ‌కీయ అంశాల‌పై అవగాహ‌న పెంచుకోవ‌డానికి సాంఘిక‌శాస్త్రం తోడ్పడుతుంది. ప‌దోత‌ర‌గ‌తిలో సాంఘిక‌శాస్త్రానికి సంబంధించి రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌Iలో చ‌రిత్ర, పౌర‌శాస్త్రంపై; పేప‌ర్‌IIలో భూగోళశాస్త్రం, అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాల‌పై ప్రశ్నలు వ‌స్తాయి. పదోతరగతి సాంఘికశాస్త్రంలోని ప్రతి అధ్యాయానికి మౌలికాంశాలు, ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు, బిట్‌బ్యాంక్‌ల‌ను రూపొందించి అందిస్తున్నాం. విద్యార్థుల‌కు మంచి మార్కులు సాధించడానికి ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి...


10th class vidya 














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి